'Telugu Christian Animation Song for Kids |Touch Phone| Devu Mathew |Gospel Music Children'

'Telugu Christian Animation Song for Kids |Touch Phone| Devu Mathew |Gospel Music Children'
04:06 Feb 23
'Watch New Telugu Christian Animation  Song for Kids Song - Touchukega Touchu Singer - Devu Mathew  Music -M.A.Jaikumar Lyrics - Symon Peter Original Tamil  Lyrics - Kavi Kaarkko Hormony - H.Julie,I.Sharon,S.Sherlin,V.Caroline S.Lijin  Keyboard Programming - M.A.Jaikumar Rhythm Programming - Edwin Selvaraj Guitars- Jackson Williams Concept,Editing & Direction - I.Vincent Raj Camera - B.Subash (Sica) Animation -N.Ranjith Kumar Backround Artist-Babu  Studio Asistents- M.Sada, P.Manoher Studio & Produced by - Vincey Productions You can also visit us at : Website http://www.vincey.in/  You can like us at : Facebook Account https://www.facebook.com/vinceyproduc... You can like us at : Facebook Page https://www.facebook.com/Vincey-produ... You can watch us at: Google Plus https://plus.google.com/u/0/+VinceyPr... #animation#kids#jesussong  టచ్ కేగా టచ్ ఫోనెగా  అచ్చొచో Daddy యొక్క ప్యాకెట్ లో వెదకెదమ్  ఫోనులో Apps  Download  చేసేదం...  డాడీ ఫోనులో Games ఆడేదం...  మమ్మీ ఫోనులో  Chatting చేసేదం... ఇంటిలో ఎప్పుడు ఫోనుతో కాలక్షేపం...   అమ్మ నాన్న చెప్పిన మాట ఎంత మంది వింటున్నాం... టచ్ ఫోను టచ్ చేసి  Time- Waste - చేస్తున్నాం... కుట్టీస్ చేతిలో టచ్ ఫోను BAN చేయాలి...చేయాలి... చేయాలి...   చరణం 1  కుట్టీస్ ఆడెను  Pubji గేమును... ఫోనులో ఉండే  Lot Of Noise గా...  మంచిని Choose చేసే మన యొక్క Chiose -గా... వినరండి...  చేతిలో  Android Rainbow ఉన్నది ...  కళ్ళలో  Coloure - గా కలలే వచ్చెను ...  ఊహాలోకములో మనసే ఎగిరేనే...చుడండి  School కెళ్లే పిల్లలకు Tik Tok అవసరమా... Tik  Tok అవసరమా... Toys అడిగే Babies కి Dubsmash అవసరమా... Dubsmash అవసరమా... Phone మనం Right గానే Use చేయాలి...చేయాలి...చేయాలి... Use చేయాలి...చేయాలి...చేయాలి...   చరణం  2  వేకువ జామున ఫోను ని వెదకెదవ్.. Evening School విడిచి Home work మరిచెదవ్... రాత్రి జామున Selfie తీసేదవ్...  నిద్రలో కూడా Ringtone వినిపించే... Night లో  Dream లో  Devil వచ్చి చూసేనె...  Morning లేవగా Confuse ఆయెను... నిద్రించే సమయాన Bible నే చదవాలి... Bible నే చదవాలి.... వేకువనే నిద్ర లేవగా Thanks Prayer చేయాలి...Thanks Prayer చేయాలి... Jesus చెప్పే మంచి మార్గమున మనం వెళ్ళాలి...వెళ్ళాలి...వెళ్ళాలి... మనం...వెళ్ళాలి..వెళ్ళాలి...వెళ్ళాలి...    Morning త్వరగా Wake up అయ్యేదం... School కి మేము Correct Time వెళ్ళేదం... Evening Out door Games ఆడేదం... Home work అంతా Correct గా చేసేదం... నిద్రకు మునుపు Bible నే చదివేదం... అమ్మ నాన్న చెప్పిన మాట తప్పకుండ వింటాము...తప్పకుండ వింటాము... టచ్ ఫోను Don\'t టచ్ అని Promise చేస్తాము... అని Promise చేస్తాము... Jesus చెప్పే మంచి మార్గమున మేము పోతామే...' 

Tags: song for kids , Vincey Productions , Symon Peter , gospel music children , vincey telugu gospel , M.A.Jaikumar , animation song for kids , christian animation song for kids , Devu Mathew , I.Vincent Raj , Kavi Kaarkko , christian animation song , Telugu Christian Animation , Telugu Christian Animation Song for kids , Telugu Christian Animation Song , టచ్ కేగా టచ్ ఫోనెగా , New Telugu Christian Animation Song , touch phone , టచ్ ఫోన్ పాట , టచ్ ఫోన్ సాంగ్

See also:

comments

Characters